Bhakti Stories | భక్తి కథలు | भक्ति कथाएँ

Videos

Trending

Images

Audios

  Discover more posts ⤵
  
|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

విఘ్నేశ్వరుని మూల మంత్రము    సకల కార్యాలలోను విజయం కలగాలంటే "ఓం గం స్వాహా" అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

గకారాక్షర దేవుడు గణేశుని ఎలా పూజించాలి    వినాయకుడ్ని పూజించడానికి ఎటువంటి విధులు లేవు. తెల్ల జిల్లేడు వేరుతో బొటన వ్రేలి కణుపు సైజులో వినాయకుడ్ని నాలుగు భుజములు మూడు కన్నులు సర్ప యజ్ఞోపవీతము, ఆభరణాలు, చంద్రరేఖ ధరింప చేయాలి. ఎడమ చేతిలో దంతము, కుడి చేతిలో జపమాల, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగవ చేతిలో లడ్డు ఉంచి కుంకుమ, చందనం, ఎర్రని పూలతో పూజించి ధూపము, ఉండ్రాళ్ళు సమర్పించాలి. ఆలా చేస్తే గణేశుని కృప అపారంగా కలుగుతుంది. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

మహాశివుడు, పార్వతీ ఏ వర్ణము కలవారు ?    మహా శివుడు తమో గుణం కలవాడు. అందువల్ల నల్లగా వుంటాడని వేదాలు , ఉపనిషత్తులు చెబుతున్నాయి.పార్వతి తపశ్శక్తి వల్ల గౌర వర్ణాన్నిపొందినట్లు దేవి భాగవతం వల్ల తెలుస్తోంది. పార్వతి శక్తిస్వరూపిణి అందువల్ల అన్ని వర్ణాలు ఆమెవే. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

గుడిలోకెళ్ళేముందు తలపై నీళ్లు చల్లుకుంటారెందుకు ?     మనిషి అన్ని ఆలోచనలకీ చేష్టలకీ మూలం శిరస్సు. అందువల్ల ఆ శిరస్సున నీరు చల్లుకొని పవిత్రమై, పవిత్రుడైన భగవంతుడిని పూజించడానికి వస్తున్నామని చెప్పడమే దాని లోని అర్ధం. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

సూర్యభగవానుణ్ణి ఏ దేవతలు ఏ సమయంలో పూజిస్తారు?    ఒక నిమిషములో వేయి యోజనాలు ప్రయాణించే సూర్యుణ్ణి ఉదయం ఇంద్రుడు, మధ్యాహ్నం యముడు, సంధ్యా సమయంలో వరుణుడు, అర్ధరాత్రి వరకు చంద్రుడు పూజిస్తారు. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

ప్రతీ పూజకి గోవుపాలే ఎందుకు వాడతారు ?    గోవు పవిత్రమైనది. దేవతలు గోవులో నివాసముంటారని ప్రతీతి. అందువల్ల ఆవుపాలు వాడితే దేవతలందరిని ఆహ్వానించినట్లే. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నవగ్రహాల్ని దర్శించుకోవాలా లేక శివుడినా?    మహేశ్వరుడు ఆదిదేవుడు. అందువల్ల ముందుగా శివుణ్ణి దర్శించుకోవాలి. నవగ్రహాన్ని దర్శించినా, శివుణ్ణి దర్చించినా శివుని కరుణకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల ఎవర్ని దర్శించినా పర్వాలేదు. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

తీర్ధాన్ని ఎన్నిసార్లు తీసుకోవాలి ?    మొదటిసారి శరీర పవిత్రతకు, రెండవసారి ధర్మమైన జీవితం కోసమూ, మూడవసారి పుణ్యలోకాల కోసమూ మూడు సార్లు తీసుకోవాలి. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

"కృష్ణ కృష్ణ కృష్ణ" అని తలుస్తే?    కృష్ణ అని ప్రతిరోజూ మూడు సార్లు జపిస్తే పదివేల యజ్ఞాలు చేసినంత పుణ్యం. అందుకే పెద్దలు కృష్ణా, రామా అంటారు. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

చూపుడు వేలును ధర్మ కార్యాలలో ఎందుకు వినియోగించకూడదు?    ఆవేశానికి, కోపానికి ప్రతీక చూపుడు వేలు. మనం ఎవరినైనా బెదిరించటానికి చూపుడు వేలు వాడతాము. అందుకే దైవ కార్యాలలో వాడకపోవడం మంచిది. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp