Bhakti Stories | భక్తి కథలు | भक्ति कथाएँ

Videos

Trending

Images

Audios

  Discover more posts ⤵
  
|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

పూజకోసం పూలు కోసినా పాపమేనా?    పూలు దేని కోసం కోసినా శివకేశవులని తలచుకొని కొస్తే ఎటువంటి పాపం అంటదని పెద్దలు చెబుతుంటారు. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

మీరు ధర్మపరంలోనుండగా మిమ్మల్ని కించపరిస్తే?    అటువంటి సమయంలో మౌనంగా ఉంటె ఆ తిట్లు, శాపనార్థాలు, తిట్టిన వాళ్ళకే తగులుతాయి. మౌనం అంత శక్తివంతమైనది. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

ఏక భుక్తమంటే?    మధ్యానము మాత్రమే భుజించి భగవంతుడిని తలచుకుంటూ గడపడాన్ని ఏకభుక్తం అంటారు. ఆలా చేస్తే పాపాలు, శరీరదోషాలు నశిస్తాయి. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

దీపాన్ని ఏ వైపు పెట్టి దీపారాధన చేయాలి?    నూనెతో దీపం దేవునికి ఎడమవైపు, ఆవునెయ్యతో అయితే దేవునికి కుడివైపు వెలిగించాలి. వెలిగే వత్తులు తూర్పు కానీ ఉత్తరం వైపుకాని ఉంచాలి. రెండు వైపులా దీపాలు వెలిగిస్తే ఏసమస్యా ఉండదు. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

సాష్టాంగనమస్కారము ఎప్పుడు చేయాలి?    గుడిలో ధ్వజస్తంభానికి అవతల, గృహంలో పూజ పూర్తయిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవారు మోకాలిపై వంగి చేయాలి. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

కాశీకి ఎప్పుడు వెడితే పుణ్యం?    అస్తికలు నిమజ్జనానికి వెళితే ఆ ఫలం పితృదేవతలకు చెందుతుంది. అలా కాకుండా విడిగా కాశీవిశ్వనాధుని దర్శనానికి వెళితే వాళ్ళకే అనంత పుణ్యం, సౌభాగ్యం కలుగుతాయి. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

ఎవరి జన్మనక్షత్రంలో వారు చేయకూడనివి?    జన్మనక్షత్రంలో క్షౌరము, ప్రయాణము, వైద్యుని వద్దకు, వివాదాలకు వెళ్ళకూడదు. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

దీపాన్ని దేనితో వెలిగించాలి?    భగవంతుడికి పెట్టె దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు. కర్పూరంతో కాని సాంబ్రాణితో కాని వెలిగించాలి. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

గురువు ధర్మమేంటి?    ఉత్తమమైన గురువు ధనం కోసం కాకుండా మంచి శిక్షణ ఇస్తూ తనంత గొప్ప గురువుగా శిష్యులను తయారు చేయాలి. అతడే ఉత్తమ ధర్మములను ఆచరించిన గురువు. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp

|| ॐ || Mythological & Devotional Texts | పౌరాణిక & భక్తి గ్రంథాలు | पौराणिक और भक्ति ग्रंथ

నైవేద్యాలు ఎన్నిరకాలు?    అన్నిరకాల భక్ష్యాలు, లేహ్యలతోను చేసిపెట్టేది మహానైవేద్యం. పళ్ళు, పాలు, బెల్లం ఇలాంటివి సాధారణ నైవేద్యం. ... పూర్తిగా చూడండి!

Sannidhi

WhatsApp